డిచ్పల్లి: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలు ఆచార్య లావణ్య ఘన సన్మానం
తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కరిమిండ్ల లావణ్యను పార్ట్‌టైమ్ అధ్యాపకుల సంఘం సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.