Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్: కనిగిరి ఎస్సై సందీప్

Kanigiri, Prakasam | May 12, 2026
యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించిన షిఫ్ట్ ఆపరేటర్ ను అరెస్టు చేసినట్లు కనిగిరి ఎస్సై సందీప్ మంగళవారం తెలిపారు. కనిగిరి పట్టణానికి చెందిన బొల్లా పెద్ద నారాయణ విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని, ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఎస్ఐ తెలిపారు. ఈ క్రమంలో అతడు మరో యువతీతో పెళ్లికి సిద్ధం కావడంతో బాధిత యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మేరకు షిఫ్ట్ ఆపరేటర్ ను అరెస్టు చేయడం జరిగిందని, అతని వద్ద నుండి ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

MORE NEWS