మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 12 మంది చైర్మన్ అభ్యర్థులు, 124 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 19, 30, 31 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వెంకట శివరాం రెడ్డి వెల్లడించారు.