నిర్బంధాలు ఆపలేకపోయాయి… అక్రమ అరెస్టులు అడ్డుకోలేకపోయాయి!
న్యాయం కోసం ప్రజా వెల్లువలా ఒంగోలు కలెక్టరేట్‌కు చేరుకున్న ప్రజలు!
తౌశిక్, మౌలాబీల మరణాలకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
— పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
#MandakrishnaMadiga #MRPS #MahaDharna #MOULABI #tauseeq justice prakasamdistrict ongole muslim minority AndhraPradesh