*మార్కాపురం ఎండిఓ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్*
కార్యాలయంలో కొనకనమెట్ల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, ఉడుముల డాక్టర్ అశోక్‌రెడ్డి
మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు, పార్టీ నాయకులతో కలిసి నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు
కొనకనమెట్ల జడ్పీటీసీ ఎన్నికల బరిలో నామినేషన్లు దాఖలు చేసిన ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, ఉడుముల అశోక్‌రెడ్డి