Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
हत्या
भारत
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Pm
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
usr00403898
తర్లుపాడు లో వాన బీభత్సం
India
| Oct 19, 2026
MORE NEWS
మార్కాపురం జిల్లాలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ* మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్యాలయానికి వస్తుండగా, అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో కొంతసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
India | Oct 22, 2026
*మార్కాపురం ఎండిఓ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్* కార్యాలయంలో కొనకనమెట్ల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, ఉడుముల డాక్టర్ అశోక్‌రెడ్డి మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు, పార్టీ నాయకులతో కలిసి నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు కొనకనమెట్ల జడ్పీటీసీ ఎన్నికల బరిలో నామినేషన్లు దాఖలు చేసిన ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, ఉడుముల అశోక్‌రెడ్డి
India | Oct 21, 2026
*మార్కాపురం జిల్లాలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ* మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్యాలయానికి వస్తుండగా, అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేపట్టారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో కొంతసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
India | Oct 21, 2026
బేస్తవారిపేటలో టీడీపీ, వైసిపి మద్య ఘర్షణలు! గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత. వైఎస్సార్సీపీ నామినేషన్ పత్రాలను టీడిపి వారూ చింపిన ఘటనతో కలకలం!.
India | Oct 21, 2026
India | Oct 21, 2026
రాష్ట్ర కబడ్డీ పోటిల్లో మూడవ స్థానం లో గెలిచినా మార్కాపురం కుర్రోళ్ళు
India | Oct 20, 2026
*జనసేన సైనికులు బలహీనులు కారు.. బ్రహ్మాస్రాలు..* *- కూటమి ధర్మాన్ని పాటించకపోతే ఊడిగం చేసేది లేదు..* *- జనసేన త్యాగాలను విస్మరించొద్దు.* *- స్థానిక ఎన్నికల్లో సముచిత వాటా కల్పించాలి.* *- జనసేన తర్లుపాడు మండల నాయకులు వెలుగు కాశీరావు.* *-తర్లుపాడు అగ్ని న్యూస్ :* కురుక్షేత్ర యుద్ధంలో,మహాభారతంలోని అర్జునుడి విజయాలకు శ్రీకృష్ణుడి పాత్ర ఎంత కీలకమైనదో ఎన్డీఏ కూటమి విజయానికి వెనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అంతే కీలకమైనదని,జనసేన సైనికులు బలహీనులు కారని.. బ్రహ్మాస్రాలని.. తర్లుపాడు మండల జనసేన నాయకులు వెలుగు కాశీరావు తెలియచేశారు.ప్రస్తుతం కూటమి నాయకుల వ్యవహారం "ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న" అనే విధంగా వారి విధానం కొనసాగుతుందని మండలంలోని అన్ని గ్రామాలనుంచి జనసైనుకులు అధిష్టానానికి తెలియచేస్తున్నారు అని చెప్పారు..ఇది సరైన పద్ధతి కాదని, ఇక నుంచైనా అందరిని కలుపుకొని పోవాలని, లేని పక్షంలో వేరే పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పారు .మండల కేంద్రంలోని తర్లుపాడులో సోమవారం జనసేన కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని,పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎంతో శ్రమించి కూటమి విజయానికి కృషి చేశారని అన్నారు.ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పార్టీ శ్రేణులకు సముచిత గుర్తింపు ఇవ్వాలని కోరారు.తర్లుపాడు మండల కేంద్రంతో పాటు,మండల పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలను జనసేనకు కేటాయించే విషయంలో టీడీపీ నాయకులు సానుకూలంగా స్పందించాలని,మిత్రపక్షాల మధ్య పరస్పర గౌరవం,సహకారం,సమన్వయం ఉన్నప్పుడే కూటమి మరింత బలోపేతమవుతుందని అన్నారు.జనసేన నాయకుల అభ్యర్థిత్వాన్ని టీడీపీ నాయకులు పెద్ద మనసుతో బలపరచి,వారికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు.జనసేన పార్టీ అధ్యక్షుడు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాయకులు,కార్యకర్తలు కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వెలుగు కాశీరావుని సూచించారు.మూడు పార్టీల నాయకులు పరస్పర అవగాహనతో వ్యవహరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 6.87% సుమారు 7% ఓట్లతో 21 స్థానాల్లో పోటీ చేసి, 21 స్థానాలను కైవసం చేసుకుని 100శాతం విజయాన్ని
India | Oct 20, 2026
నిర్బంధాలు ఆపలేకపోయాయి… అక్రమ అరెస్టులు అడ్డుకోలేకపోయాయి! న్యాయం కోసం ప్రజా వెల్లువలా ఒంగోలు కలెక్టరేట్‌కు చేరుకున్న ప్రజలు! తౌశిక్, మౌలాబీల మరణాలకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. — పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ #MandakrishnaMadiga #MRPS #MahaDharna #MOULABI #tauseeq justice prakasamdistrict ongole muslim minority AndhraPradesh
India | Oct 12, 2026