Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: దళిత క్రైస్తవులకు ఎస్టీ హోదా తొలగించరాదు విజయవాడలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిది ఓబులేష్

Raptadu, Anantapur | May 30, 2026
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో విజయవాడలో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో దళిత క్రైస్తవ హక్కుల సాధన రాష్ట్ర సదస్సులో రాప్తాడు నియోజకవర్గం చెందిన ఏపీ ఎంఆర్పి నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ అగ్రవర్ణాలు దళితులను దేవాలయాలకు రానివ్వకుండా చేయడం వల్లనే దళితులు క్రైస్తవ కులం లేక చేరుతున్నారని వారికి రిజర్వేషన్ లేకుండా పోతే రక్షణ లేకుండా పోతుందని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పేర్కొన్నారు.

MORE NEWS