Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం

Uravakonda, Anantapur | Jun 16, 2026
గౌరవ జిల్లా కలెక్టర్ అనంతపురం మరియు ERO ఉరవకొండ నియోజకవర్గం వారి ఆదేశాలతో SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) పై మంగళవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఓటరు జాబితాలో సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో బి ఎల్ వో లు, రాజకీయ పార్టీల BLA (బూత్ లెవెల్ ఏజెంట్) లు ఎస్ ఐ ఆర్ నియమ నిబంధనల మేరకు ఎన్యుమరేషన్ పత్రాలతో ఇంటింటా ఓటర్ల వద్దకు వెల్లి ఓటర్ల వివరాలను అర్హత పత్రాలతో నమోదు చేయడం జరిగింది. గ్రామాల్లో సమగ్ర ఓటర్ల సవరణ నమోదు కార్యక్రమాలు జులై 14 వరకు కొనసాగుతాయని మండలాల తహసీల్దార్లు పేర్కొన్నారు.

MORE NEWS