శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: పబ్లిక్ యాప్ ఎఫెక్ట్.. బైక్ ఇచ్చేసిన సంతపేట పోలీసులు
రెండు రోజుల క్రితం పబ్లిక్ యాప్ లో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. నెల్లూరులోని సంతపేట త్రీ టౌన్ పోలీసులు తన బైక్ ను తీసుకుని వేధిస్తున్నారని.. సుజనా రామ్ దేవాసి గతంలో వీడియో విడుదల చేశారు. దాని పబ్లిక్ యాప్ ప్రసారం చేసింది. దీనిపై పోలీసులు స్పందించారు. Ci ఆద్వర్యంలో పోలీసులు రెండు రోజుల్లో బండిని గుర్తించి సుజనా రామ్ దేవాసికి అప్పగించారు. పోలీసులకు శనివారం బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు