Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Pm

ఉరవకొండ: భూదివర్తి గ్రామం లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం

Uravakonda, Anantapur | May 15, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం భూదివర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. మందు వేసవికాలంలో ముందస్తు తొలకరి వర్షాలతో పాటు వడగల్లు కురిసాయి. గ్రామం తో పాటు సమీపంలోని పొలాల్లో సైతం వడగల్లు కురిసాయి దీంతో అక్కడి ప్రజలకు మండు వేసవి నుండి కొంత చల్లని వాతావరణం ఉపశమనాన్ని కల్పించింది.

MORE NEWS

ఉరవకొండ: భూదివర్తి గ్రామం లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం - Uravakonda News