రాప్తాడు: అనంతపురం రూరల్ లోని సిండికేట్ నగర్ లో అనురాధ అనే సంవత్సరాల ఒంటరి మహిళ అనుమాన స్థితిలో మృతి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సిండికేట్ నగర్ లో శుక్రవారం నాలుగున్నర గంటల సమయంలో అనురాధాని 50 సంవత్సరాల మహిళ అనుమాన స్థితిలో మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన పైన స్థానిక పోలీసులు గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు అనురాధనే 50 సంవత్సరాలు మహిళ రామకృష్ణాపురం రెంట్ హౌస్ లో నివాసం ఉంటుందని గత సంవత్సరమే ఆమె భర్త కూడా మృతి చెందడం జరిగిందని మృతురాలకు కుమారుడు కుమార్తె ఇద్దరు బెంగళూరులోనూ హైదరాబాదులోనూ ఉద్యోగాలు చేస్తున్నారని ఈ సందర్భంలోనే శుక్రవారం మధ్యాహ్నం అనురాధ అనే మహిళ అనుమాన సదంగా మృతి చెందడం జరిగిందని,ఈ సంఘటన పైన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.