Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Pm
Haryana

తాడిపత్రి: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా వసంతోత్సవ వేడుకలు

India | Feb 19, 2026
తాడిపత్రి లోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన గురువారం వసంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు త్రిశూల స్నానం ఆచరించారు. హోమాలు, పూర్ణాహుతి వంటి పూజలు చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మొత్తం పై అత్యంత భక్తిశ్రద్ధలతో వసంతోత్సవాన్ని నిర్వహించారు.

MORE NEWS