రాప్తాడు: రాయదుర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు అనుచరుల అవినీతిపై పోరాటాలు చేస్తాం అనంతపురంలో BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేటలో శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సెట్టూరు మండలంలో బహిరంగ సభలో కాలువ శ్రీనివాసులు పలు విమర్శలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అవినీతిపైన బీఎస్పీ పార్టీ ప్రశ్నిస్తే మా మీద ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విమర్శించడం జరిగిందని రాయదుర్గంలో ఎమ్మెల్యే గాని ఆయన అనుచరులు గాని అవినీతి చేస్తే పోరాటాలు చేస్తామని బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు.