Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: గోనుగుంట లో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి కార్యక్రమం

India | Apr 30, 2026
చీమకుర్తి మండలంలోని గోనుగుంట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కలశార్చన, సాలిగ్రామార్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి , భక్తులకు దర్శనానికి అనుమతించారు.

MORE NEWS

సంతనూతలపాడు: గోనుగుంట లో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి కార్యక్రమం - India News