మహబూబ్ నగర్ అర్బన్: గురు పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయాలలో భక్తుల రద్దీ
పవిత్రమైన గురు పౌర్ణమి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది నేడు ఈ నేపథ్యంలో ద్వారకమై ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకున్నారు ఈ దిశగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం తదితర కార్యక్రమాలు కొనసాగాయి ఈ దిశగా ఆలయ కమిటీ నిర్వాకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు కొనసాగుతాయని తెలిపారు