Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds

మహబూబ్ నగర్ అర్బన్: ప్రభుత్వ శిశు సంక్షేమ కేంద్రాల్లో చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర

ప్రభుత్వ శిశు సంక్షేమ కేంద్రాలలో బాధ్యతగా చిన్నారులకు అన్ని సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చూసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తెలిపారు ఈ మేరకు నేడు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ సమీపంలో గల శిశు సంక్షేమ కేంద్రంలో గల చిన్నారుల వసతిగృహాన్ని ఆమె ఆకస్మికతనికి నిర్వహించారు తల్లిదండ్రులు వదిలేసి పోయిన చిన్నారులకు శిశు సంక్షేమ సిబ్బంది బాసరగా నిలవాలని తెలిపారు

MORE NEWS