మహబూబ్ నగర్ అర్బన్: వార్డుల్లోని ఇందిరమ్మ ఇళ్లలో మున్సిపల్ శాఖ అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలి: కమిషనర్ ప్రదీప్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం పై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కమిషనర్ తెలిపారు ఈ మేరకు మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డులలో దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలు సేకరించి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు అధికారులకు