జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాలను ఉపయోగించకుండా పలు అవగాహన కార్యక్రమం చేపట్టిన కూడా కొంతమంది పాన్ షాప్ యజమానులు గుట్కా తంబాకు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన మరింత భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నామని పట్టణ డిఎస్పి తెలిపారు ఈ మేరకు నేడు బుధవారం పలు పాన్ షాపులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు