మహబూబ్ నగర్ అర్బన్: వెంకటాపూర్ పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచారం భయాందోళనలకు గురవుతున్న గ్రామ ప్రజలు
మహబూబ్నగర్ సమీపంలోని వెంకటాపూర్ గ్రామ దగ్గర గల అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు ఈ మేరకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతపులి నుండి తమను రక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఈ మేరకు గత రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు