మహబూబ్ నగర్ అర్బన్: పట్టణంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ కోర్సులకు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే దిశగానే ఒకేషనల్ కాలేజ్ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఒకేషనల్ కళాశాల పాత భవన్ కొనసాగుతున్న నేపథ్యంలో నూతన భవనం కోసం శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ఈ మెరకు త్వరలో నూతనంగా కళాశాల ప్రారంభం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే