Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: చంద్రశేఖరపురం లోని శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు

Kanigiri, Prakasam | Jul 9, 2026
చంద్రశేఖరపురంలో శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటన తెలిసిందే. ఈ చోరీ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆలయంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ ఫుటేజ్ మీడియాకు గురువారం విడుదల చేశారు. దొంగలు ఆలయంలోకి ముసుగులు ధరించి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులకు లభ్యమయింది.

MORE NEWS