మార్కాపురం జిల్లా పొదిలి మండలం మల్లవరం వద్ద ఆటో బోల్తా పడటంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజంపల్లి నుండి పొదిలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.