Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: బెలుగుప్పలోని వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం

Uravakonda, Anantapur | Jun 11, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం లో రైతులకు APAIMS పద్ధతి గురువారం యూరియా పంపిణీ చేపట్టడం జరిగిందని ఏవో పృథ్వి సాగర్ పేర్కొన్నారు. సహకార సంఘం చైర్మన్ కెంచి రాముడు డైరెక్టర్లు ఈశ్వర్ ,లక్ష్మీబాయి, టిడిపి నాయకులు మల్లికార్జున వారి ఆధ్వర్యంలో రైతులకు యూరియాను పంపిణీ చేయడం జరిగినది. ఏ ఓ, చైర్మన్ లు మాట్లాడుతూ ప్రభుత్వము రైతులకు అవసరమైన యూరియా డిఎపి,ఇతర ఎరువులను సహకార సంఘం ద్వార వేసిన పంటకు అవసరమైన ఎరువులను APAIMS పద్ధతి ద్వారా పంపిణీ చేపట్టడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈఓ పాండు, నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS