నవీపేట్: నిజామాబాద్ నవీపేట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి: వివరాల కోసం పోలీసుల విజ్ఞప్తి
నిజామాబాద్ జిల్లా నవీపేట్ ఆశానగర్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. 45-50 ఏళ్ల వయస్సు గల మృతుడిని గుర్తించిన వారు నవీపేట్ ఎస్సైని 8712659845, 8712659729 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.