నిజామాబాద్ నార్త్: ఆర్మూర్ లో ఎన్నికల జాబితా పరిశీలన: అధికారులకు పరిశీలకుల కీలక ఆదేశాలు
ఆర్మూర్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల పరిశీలకులు టీ.కే.శ్రీదేవి సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలని మరియు డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.