నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతి: వివరాల కోసం పోలీసుల విజ్ఞప్తి
నిజామాబాద్ బస్టాండ్ వద్ద 50-55 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. ఆమె మృతదేహం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది. ఆమె వివరాలు తెలిసిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను 8712659714 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.