నిజామాబాద్ సౌత్: తెలంగాణ యూనివర్సిటీలో NSS ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు
తెలంగాణ యూనివర్సిటీలో NSS వాలంటీర్ల కోసం ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు నిర్వహించారు. రీజినల్ డైరెక్టర్ ఆర్. సయ్యదా పర్యవేక్షణలో జరిగిన ఈ సెలెక్షన్స్‌లో వాలంటీర్ల పరేడ్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు క్రమశిక్షణను అధికారులు పరీక్షించారు.