Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: నవయుగ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని అనంతపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపిన సిపిఐ నేతలు

Raptadu, Anantapur | Apr 20, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని నవయుగ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం 1140 నిమిషాల సమయంలో రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద నవయుగ కాలనీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాములు , రాజు తదితరులు మాట్లాడుతూ నవయుగ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారుల దృష్టికి తీసుకుపోయిన నీటి సమస్య పరిష్కరించలేదని అందుకే ఆందోళన చేపడుతున్నామని పది రోజుల్లోగా ఈ సమస్య పరిష్కరించాలని లేకుంటే ఆందోళన చేపడతామని సిపిఐ శ్రీరాములు రాజు డిమాండ్ చేశారు.

MORE NEWS