Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

Kanigiri, Prakasam | Jun 28, 2026
కనిగిరి పట్టణంలోని జవహర్లాల్ వీధిలో కొలువైన శ్రీ హనుమాన్ సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు - Kanigiri News