Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

దర్శి: ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు

Darsi, Prakasam | Apr 28, 2025
ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో సోమవారం ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు.ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని డాక్టర్ రామాంజనేయులు తెలిపారు. డాక్టర్ సునీల్ గురవయ్య 100 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.