Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse

దర్శి: ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో ఉపాధ్యాయుడికి టోకరా వేసిన సైబర్ మోసగాళ్లు

Darsi, Prakasam | Apr 27, 2025
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయి ఆదివారం ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సదరు ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. కుమారుని చదువు కోసం బ్యాంకులో దాచుకున్న 5 లక్షల 18 వేల రూపాయల నగదు తనకు తెలియకుండా బ్యాంకు ఖాతాలో నుంచి మాయమైపోయిందని ఈ విషయంపై బ్యాంక్ అధికారులను సంప్రదించిన వారు పట్టించుకోకపోవటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

MORE NEWS