దర్శి: దర్శిలోని ఎల్పీ రోడ్డులో చాకలిపాలెంలో పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానికులు <nis:link nis:type=tag nis:id=localissue nis:value=localissue nis:enabled=true nis:link/>
Darsi, Prakasam | Apr 28, 2025 దర్శిలో ఎల్పి రోడ్డు నందు చాకలి పాలెం ప్రదేశంలో పలు స్థానిక సమస్యలు ఉన్నట్లు ఆ ప్రాంత వాసులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ సమస్యలను సంబంధిత శాఖల వారు పరిశీలించి త్వరితగతిన చర్యలు చేపట్టవలసినదిగా కూడా విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా మురికి నీటి కాలువలు, విద్యుత్తు, త్రాగునీటి సౌకర్యం, రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు తెలిపారు.