మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలో నామినేషన్ పత్రాల చింపివేతపై వైసిపి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓఎస్డి నవజ్యోతి మిశ్ర కాళ్లకు దండం పెట్టి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన ఓఎస్డి, అభ్యర్థులకు భరోసా కల్పించి నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.