రామచంద్రపురం: రామచంద్రపురంలో వినాయక చవితి సందడి: కిటకిటలాడుతున్న మార్కెట్లు
వినాయక చవితి వేడుకల కోసం రామచంద్రపురంలో పండుగ వాతావరణం నెలకొంది. పూజా సామాగ్రి, పండ్లు, పువ్వుల కోసం ప్రధాన రహదారిపై వ్యాపారులు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేయగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు తరలివచ్చారు.