పటాన్చెరు: పటాన్చెరులో ఘనంగా జాతీయ స్థాయి కరాటే, కుంగ్ఫూ ఛాంపియన్షిప్ పోటీలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక ప్రథమ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ఫూ పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి 2 వేల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువత క్రీడల్లో రాణించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.