పటాన్చెరు: బీరంగూడలో వినాయక షెడ్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో నూతనంగా నిర్మించిన వినాయక షెడ్డులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.