రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు కు చెందిన 15 మందికి ఆరు లక్షల 24 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ మండలానికి చెందిన 15 మందికి ఆరు లక్షల 24 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ అనంతపురం రూరల్ మండలానికి చెందిన 15 మందికి ఆరు లక్షల 24 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్బేదారులు అనంతపురం రూరల్ టిడిపి నేతలు పాల్గొన్నారు.