రఘునాథపల్లె: జనగామలో బిఆర్ఎస్ మాజీ జడ్పిటిసి బొల్లం అజయ్ ఆత్మహత్య
జనగామ జిల్లా రఘునాథపల్లిలో బిఆర్ఎస్ మాజీ జడ్పిటిసి బొల్లం అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రతిభ పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.