రఘునాథపల్లె: మాదారంలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఇసుక తరలింపు వ్యవసాయ భూమి అడ్డుగా ఉండగా రైతునుఅడ్డుకోవద్దని కోరిన గ్రంథాలయసంస్థ చైర్మన్
జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఇసుక తరలింపు కోసం మాదారానికి చెందిన వ్యవసాయ భూమి అడ్డుగా ఉండగా దారి కొరకు తన పొలం గుండా ఇసుక తరలింపును అడ్డుకోవడంతో అది అడ్డుకోవద్దని కోరుతూ జనగామ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రాంబాబు తదితరులు ఆ రైతును కలిసి కోరారు సానుకూలంగా స్పందించిన రైతు వెంటనే సంబంధిత ట్రాక్టర్ యజమానులను పిలిపించి రైతుకు నష్టం వాటిల్లకుండా ఇందిరమ్మ ఇళ్ల కొరకు తరలించాలని కోరారు ఈ సందర్భంగా ఇందిరమ్మ నాయకులు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు