రఘునాథపల్లె: ఖిలాషాపురం లో రోడ్డు పై పసికందును వదిలి వెల్లిన గుర్తుతెలియని మహిళ.
అప్పుడే పుట్టిన మగ శిశువు ను గుర్తించిన స్తానికులు.
జనగామ జిల్లాలో పసికందు కలకలం.. రఘునాథ పల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో రోడ్డు పై పసికందును వదిలి వెల్లిన గుర్తుతెలియని మహిళ.. తెల్లవారు జామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో లేసి చూసిన గ్రామస్తులు.. అప్పుడే పుట్టిన మగ శిశువు ను గుర్తించిన స్తానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్న గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించిన గ్రామ పెద్దలు..