Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో గ్రానైట్ కంటైనర్ల వాహనాలు తిరిగేందుకు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు అనుమతి: చీమకుర్తి సీఐ ప్రసాద్

India | Apr 9, 2026
చీమకుర్తి పట్టణంలోని గ్రానైట్ యజమానులు లారీ ఓనర్స్ కు చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రానైట్ రవాణా చేసే కంటైనర్ల వాహనాలు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే గ్రానైట్ లోడ్లతో తిరిగేందుకు అనుమతి ఉందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MORE NEWS