మార్కాపురంలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ విజయసునీత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నామినేషన్ల నుండి కౌంటింగ్ వరకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.