రాప్తాడు: నామాల గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా జల్దీ కార్యక్రమంలో సంగీత వాయిద్యాలకు నృత్యాలు చేసిన మహిళలు గ్రామస్తులు
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం నామాల గ్రామంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మొహరం వేడుకల్లో భాగంగా పీర్లను జల్లికి తరలించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నామాల గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న మొహరం వేడుకలు శనివారంతో ముయ్యడం జరిగిందని పీర్లను ఊరేగింపు జల్దికి తరలించడం జరిగిందని నామాల గ్రామస్తులు పేర్కొన్నారు, నేటితో మొహరం వేడుకలు ఘనంగా ముగియడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు సంగీత వాయిద్యాలకు అనుగుణంగా మొహరం వేడుకల్లో నృత్యాలను చేసి అక్కడున్న వారందరిని ఆకట్టుకున్నారు.