BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS యువతరం ఆలోచనలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో ... ఓసారి వినండి
@@@@@@@@@@@@@
రాజకీయ వ్యవహారాలు , న్యాయవ్యవస్థ , మీడియా , ఎన్నికల సంఘం ... ఈ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయింది.
మా ఉద్యమానికి వచ్చిన మద్దతు కేవలం విద్యారంగానికే పరిమితం కాలేదు. ఉద్యమం పెరిగేకొద్దీ, ఈ వ్యవస్థలపై ప్రజల్లో తగ్గిన నమ్మకం, వారి ఆగ్రహం స్పష్టంగా కనిపించింది.
జంతర్ మంతర్ వద్ద, ముంబైలో, బెంగాల్లో, చెన్నైలో... దేశవ్యాప్తంగా ఇది కనిపించింది.
అందుకే ఈ వ్యవస్థలన్నింటిలో జవాబుదారీతనం, తటస్థత (neutrality) తిరిగి తీసుకురావడానికి ఒక ప్రజా ఉద్యమం, ప్రజా ఒత్తిడి అవసరమని భావిస్తున్నాము.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పరిస్థితి చాలా దారుణంగా ఉంది....ఉదయం ప్రజలు ఒకరిని ఎన్నుకుంటే, సాయంత్రానికి వేరొకరి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రానికి వేరే పార్టీలోకి మారుతున్నారు. అది కుదరకపోతే రాజకీయ పార్టీలను విడదీస్తున్నారు, ఈడీ (ED), సీబీఐ (CBI) లను ఉపయోగిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. అందుకే మన ప్రజా ఉద్యమానికి అంత మద్దతు లభించింది. ప్రజలందరూ తమ రాజకీయ సిద్ధాంతాలు, పార్టీలను పక్కనబెట్టి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే అంశాలకు వ్యతిరేకంగా ఒకటయ్యారు.
ప్రస్తుతం భారతదేశానికి కావలసింది ఒక ప్రజా ఉద్యమం (Public Movement)
Note :- దేశంలో ఉన్న యువత తక్షణమే ఎన్నికల సంఘంపై పోరాటం మొదలు పెడితే...మొత్తం నిజాలు బయటికి వస్తాయి ..దీంతో దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి..
కాక్రోచ్... #CJP #KAKROJJANATAPARTY #JANTARMANTAR