Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: చిన్న అలవలపాడులో కిషోరి వికాసం 2026 వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

Kanigiri, Prakasam | May 8, 2026
కనిగిరి మండలంలోని చిన్న అలవలపాడు లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కిషోరి వికాసం 2026 వేసవి శిక్షణ శిబిరాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం వి ఎస్ పార్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కౌమార దశలోని బాలికల విద్య ఆవశ్యకత ,వ్యక్తిగత వికాసం, సృజనాత్మకత అంశాలపై అవగాహన కల్పించారు బాలికలందరూ తప్పనిసరిగా పాఠశాల విద్యను అభ్యసించాలని సూచించారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ,పోషకాహారం, ఆరోగ్యపరిశుభ్రతపై ఆమె అవగాహన కల్పించారు.

MORE NEWS