మార్కాపురంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొన్న ఆయనకు నోటీసులు అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు.