Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియను కార్యకర్తలు జాగ్రత్తగా పరిశీలించండి రామగిరి టిడిపి సమావేశంలో పరిటాల సునీత

Raptadu, Anantapur | Jun 7, 2026
సత్య సాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో ఆదివారం నాలుగు గంటల సమయంలో టిడిపి కార్యాలయంలో రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలకు చెందిన టిడిపి నాయకులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ఈనెల 15 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే స్పెషల్ ఇన్స్టెంట్ రివిజన్ ఓటర్ వెరిఫికేషన్ లో ప్రతి టిడిపి కార్యకర్త జాగ్రత్తగా పరిశీలించాలన్నారు ఏ బూత్ లో ఎన్ని ఓటర్లు తొలగిస్తున్నారు జాగ్రత్తగా పరిశీలించి వాటిని సరి చేసుకోవాలని అందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.

MORE NEWS