శింగనమల: పూ ట్లూరు రైల్వే గేట్ సమీపాన గురుకుల అనే ప్రైవేటు పాఠశాల వద్ద అగ్నిప్రమాదం...
పూ ట్లూరు రైల్వే గేట్ సమీపన గురుకులనే ప్రైవేటు పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులు ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది మరో బస్సుకు మంటలు వ్యాపించాయి. అగ్గిమాపక సిబ్బంది సంఘటనాచాలానికి చేరుకొని మంటలు అర్పడానికి ప్రయత్నం చేశారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాల సమయం ఘటన జరిగినట్లు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.