Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామిరెడ్డి: యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహంతుల్లా

Kanigiri, Prakasam | May 7, 2026
కనిగిరి పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత, యుటిఎఫ్ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ఎమ్మెల్సీ దాచురి రామిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కాజా రహంతుల్లా మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామిరెడ్డి అన్నారు. విద్యారంగ పరిరక్షణకు రామిరెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. రామిరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.

MORE NEWS

కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామిరెడ్డి: యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహంతుల్లా - Kanigiri News