Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: ప్రసన్నాయిపల్లిలో వైసీపీ నేత మహానంది రెడ్డి ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన సర్పంచ్ వార్డు నెంబర్లను సన్మానం చేశారు

Raptadu, Anantapur | Apr 9, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్న పల్లి పంచాయతీలో గురువారం మూడున్నర గంటల సమయంలో వైసీపీ నేత మహానంద రెడ్డి ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన సర్పంచ్ ఇతర వార్డు నెంబర్లను సత్కారం చేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేత మహానంద రెడ్డి మాట్లాడుతూ ప్రసన్నాయిపల్లి అభివృద్ధి చేయడంలో సర్పంచ్ వార్డు నెంబర్లు ఎంతో కృషి చేయడం జరిగిందని వారు పదవి విరమణ చేసిన సందర్భంగా వారి సన్మానం చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రాప్తాడు వైసీపీ నేత మహానంది రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు ప్రజలు తదితరులంతా పాల్గొన్నారు.

MORE NEWS